తెలుగు సామేతులు -౩
- కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు.
- కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
- ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
- ఒక దెబ్బకు రెండు పిట్టలు.
- కాకర చెట్టుకు పానకం పోసినట్టు.
- కంచం అమ్మి మట్టెలు కొన్నట్టు.
- ఎద్దును అడిగా గంత కట్టేది?
- కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళుఅయిన పట్టాలి.
- కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయట పడ్డట్టు.
- చేపపిల్ల కు ఈత నేర్పవలేనా?
No comments:
Post a Comment