తెలుగు సామెతలు -1 Telugu Samethalu

Saturday, 30 November 2013
                                 తెలుగు సామెతలు

 

Telugu Samethalu


1.    అంగటి లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని

2.    అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు

3.    అందని పండ్లకు అర్రులు చాచినట్లు.

4.    అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ.

5.    అందరిదీ ఒకదారి ఉలిపి కట్టెదొక దారి.

6.    స్థానబలిమి గాని తన బలిమి కాదు.

7.    లావు మీద వంపు తెలియదు.

8.    లంకమేత గోదారిత.

9.    మొక్కై వంగనిది మానై వంగునా.

10. మెరిసేదంతా బంగారం కాదు. 

                                                      (తరువాయి పేజీలో)

No comments:

Post a Comment