1.
అగడ్తలో పిల్లికి అదే వైకుంటం.
2.
అందునకు అద్దం చూపినట్లు.
3.
అనుభవం ఒకరిది ఆర్బాటం మరొకరిది.
4.
అన్నపు చొరవే గాని అక్షరం చొరవ లేదు.
5.
అయిన వారికి అకుల్లోను కానివారికి కంచల్లోను.
6.
ఆకలి రుచి ఎరుగదు;నిద్ర సుఖం ఎరుగదు.
7.
ఆకలి ఆకాశమంత నోరు సూది బెజ్జమంత.
8.
అరగడియ బోగం ఆర్నెల్ల రోగం.
9.
అంగట్లో అరువు తలమీద బరువు.
10. కట్టె వంకరను పొయ్యి
తీరుస్తుందా?
No comments:
Post a Comment