వినాయక మంత్రం

Sunday, 24 November 2013

వినాయక   మంత్రం


తుండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్

కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కెల్ల నోజ్జయి

యోoడేడి పార్వతీ తనయ యోయి గణాదిప నీకు మ్రొక్కెదన్

No comments:

Post a Comment