Neeve tallivi tandrivi - నీవే తల్లివి తండ్రివి

Tuesday, 10 December 2013
Neeve tallivi tandrivi - నీవే తల్లివి తండ్రివి

తెలుగులో
నీవే తల్లివి తండ్రివి
నీవే నా తోడు నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే న పతియు గతియు నిజాముగ కృష్ణా!

In English:
Neeve tallivi tandrivi
Neeve naa thodu needa neeve sakhuudow
Neeve gurudavu deyvamu
Neeve naa patiyuu gatiyuu nijamuga krishnaa!




Read more ...

Telugu Samethulu-3

Sunday, 1 December 2013
తెలుగు సామేతులు -౩
Telugu Samethulu-3
  1.   కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు.
  2. కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
  3.  ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
  4.   ఒక దెబ్బకు రెండు పిట్టలు.
  5. కాకర చెట్టుకు పానకం పోసినట్టు.
  6.   కంచం అమ్మి మట్టెలు కొన్నట్టు.
  7.   ఎద్దును అడిగా గంత కట్టేది?
  8.   కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళుఅయిన పట్టాలి.
  9. కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయట పడ్డట్టు.
  10.  చేపపిల్ల కు ఈత నేర్పవలేనా?
Read more ...