Neeve tallivi tandrivi - నీవే తల్లివి తండ్రివి
Tuesday, 10 December 2013
Telugu Samethulu-3
Sunday, 1 December 2013
తెలుగు సామేతులు -౩
- కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు.
- కుక్క కాటుకు చెప్పు దెబ్బ.
- ఉన్న మాటంటే ఉలుకెక్కువ.
- ఒక దెబ్బకు రెండు పిట్టలు.
- కాకర చెట్టుకు పానకం పోసినట్టు.
- కంచం అమ్మి మట్టెలు కొన్నట్టు.
- ఎద్దును అడిగా గంత కట్టేది?
- కార్యం అయ్యేదాకా గాడిద కాళ్ళుఅయిన పట్టాలి.
- కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయట పడ్డట్టు.
- చేపపిల్ల కు ఈత నేర్పవలేనా?
తెలుగు సామెతలు -2 Telugu Samethalu
Saturday, 30 November 2013
1.
అగడ్తలో పిల్లికి అదే వైకుంటం.
2.
అందునకు అద్దం చూపినట్లు.
3.
అనుభవం ఒకరిది ఆర్బాటం మరొకరిది.
4.
అన్నపు చొరవే గాని అక్షరం చొరవ లేదు.
5.
అయిన వారికి అకుల్లోను కానివారికి కంచల్లోను.
6.
ఆకలి రుచి ఎరుగదు;నిద్ర సుఖం ఎరుగదు.
7.
ఆకలి ఆకాశమంత నోరు సూది బెజ్జమంత.
8.
అరగడియ బోగం ఆర్నెల్ల రోగం.
9.
అంగట్లో అరువు తలమీద బరువు.
10. కట్టె వంకరను పొయ్యి
తీరుస్తుందా?
తెలుగు సామెతలు -1 Telugu Samethalu
Saturday, 30 November 2013
తెలుగు సామెతలు
1. అంగటి లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
2. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు
3. అందని పండ్లకు అర్రులు చాచినట్లు.
4. అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ.
5. అందరిదీ ఒకదారి ఉలిపి కట్టెదొక దారి.
6. స్థానబలిమి గాని తన బలిమి కాదు.
7. లావు మీద వంపు తెలియదు.
8. లంకమేత గోదారిత.
9. మొక్కై వంగనిది మానై వంగునా.
10. మెరిసేదంతా బంగారం కాదు.
(తరువాయి పేజీలో)
1. అంగటి లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని
2. అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు
3. అందని పండ్లకు అర్రులు చాచినట్లు.
4. అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ.
5. అందరిదీ ఒకదారి ఉలిపి కట్టెదొక దారి.
6. స్థానబలిమి గాని తన బలిమి కాదు.
7. లావు మీద వంపు తెలియదు.
8. లంకమేత గోదారిత.
9. మొక్కై వంగనిది మానై వంగునా.
10. మెరిసేదంతా బంగారం కాదు.
(తరువాయి పేజీలో)
సరస్వతి నమస్తుభ్యం
Thursday, 28 November 2013
తెలుగులో
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా,
పద్మపత్ర విశాలక్షి పద్మ కేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతి
-In English
Saraswathi namastubhyam varade kamaraupini
Vidyarambam karishaymi shiddirbhavathume sadaa,
Padmapatravishalakshi padmakesaravarnnani
Nithyam padmalayaa devi samam pathu saraswahi.
Telugu Letters - తెలుగు అక్షరములు
Tuesday, 26 November 2013
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ శ ష స హ క్ష ఱ
Subscribe to:
Posts (Atom)