తెలుగు సామెతలు -2 Telugu Samethalu

Saturday, 30 November 2013


తెలుగు సామెతలు -2
 Telugu Samethalu

1.      అగడ్తలో పిల్లికి అదే వైకుంటం.
2.      అందునకు అద్దం చూపినట్లు.
3.      అనుభవం ఒకరిది ఆర్బాటం మరొకరిది.
4.      అన్నపు చొరవే గాని అక్షరం చొరవ లేదు.
5.      అయిన వారికి అకుల్లోను కానివారికి కంచల్లోను.
6.      ఆకలి రుచి ఎరుగదు;నిద్ర సుఖం ఎరుగదు.
7.      ఆకలి ఆకాశమంత నోరు సూది బెజ్జమంత.
8.      అరగడియ బోగం ఆర్నెల్ల రోగం.
9.      అంగట్లో అరువు తలమీద బరువు.
10.  కట్టె వంకరను పొయ్యి తీరుస్తుందా?

                                                                                   (తరువాయి పేజీలో)

Read more ...

తెలుగు సామెతలు -1 Telugu Samethalu

Saturday, 30 November 2013
                                 తెలుగు సామెతలు

 

Telugu Samethalu


1.    అంగటి లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని

2.    అంత్య నిష్టురం కన్నా ఆది నిష్టురం మేలు

3.    అందని పండ్లకు అర్రులు చాచినట్లు.

4.    అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ.

5.    అందరిదీ ఒకదారి ఉలిపి కట్టెదొక దారి.

6.    స్థానబలిమి గాని తన బలిమి కాదు.

7.    లావు మీద వంపు తెలియదు.

8.    లంకమేత గోదారిత.

9.    మొక్కై వంగనిది మానై వంగునా.

10. మెరిసేదంతా బంగారం కాదు. 

                                                      (తరువాయి పేజీలో)
Read more ...

సరస్వతి నమస్తుభ్యం

Thursday, 28 November 2013
Saraswathi Namastubyam Peom

తెలుగులో

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి 


విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా,


పద్మపత్ర విశాలక్షి పద్మ కేసరవర్ణినీ


నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతి


-In English


Saraswathi namastubhyam varade kamaraupini


Vidyarambam karishaymi shiddirbhavathume sadaa,


Padmapatravishalakshi padmakesaravarnnani 


Nithyam padmalayaa devi samam pathu saraswahi.


Read more ...

Telugu Letters - తెలుగు అక్షరములు

Tuesday, 26 November 2013

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః
క ఖ గ ఘ ఙ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ
య ర ల వ శ ష స హ క్ష ఱ
Read more ...

ఎవ్వనిచే జనించు పద్యము

Monday, 25 November 2013

ఎవ్వనిచే జనించు పద్యము

ఎవ్వనిచే జనించు జగ మెవ్వని లోపల లీనమై

ఎవ్వనియందు డిందుపరమేశ్వరు దేవ్వడుమూలకారణం

బెవ్వడనాది మద్యలయు డెవ్వడు సర్వము దానయైనవా

డెవ్వడు వాని నాత్మభవు నిస్వరునే శరణంబు వేడెదన్.
Read more ...

వినాయక మంత్రం

Sunday, 24 November 2013

వినాయక   మంత్రం


తుండము నేకదంతమును దోరపు బొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్

కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యల కెల్ల నోజ్జయి

యోoడేడి పార్వతీ తనయ యోయి గణాదిప నీకు మ్రొక్కెదన్
Read more ...